పీడీఎస్యూ హైదరాబాద్ అధ్యక్షుడు సోనాబోయిన రాకేష్, కార్యదర్శి హరీష్ లు మాట్లాడుతూ హైదరాబాద్ చేగువేరా పీడీఎస్యూ వ్యవస్థాపకుడైన కామ్రేడ్ జార్జిరెడ్డి 53వ వర్ధంతి సందర్భంగా ఓయూలో పీడీఎస్యూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీని విజయవంతం చేయాలని శనివారం పిలుపునిచ్చారు. అసమానతలు లేని సమసమాజం నిర్మించడమే ఆయన ఆశయం, పేద ధనిక తేడాలు ఉండద్దని విద్య అందరికీ అందాలి అది అందరికీ సమానంగా ఉండాలని కలలు కన్నాడన్నారు.