ఉప్పల్ జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద అంగన్వాడీ టీచర్ల ఆందోళన

50பார்த்தது
ఉప్పల్ జీహెచ్ఎంసీ కార్యాలయం వద్ద అంగన్వాడీ టీచర్ల ఆందోళన చేశారు. సమగ్ర కుటుంబ సర్వేలో నెలరోజుల పాటు పాల్గొన్న అంగన్వాడీ టీచర్లు. ఒక్కొక్కరికి ఇస్తామన్న పది వేల రూపాయల డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాలుగు రోజులుగా ఆఫీసుల చుట్టూ తిరిగిన అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி