సబితా ఇంద్రారెడ్డి ఫామ్‌హౌస్ కూలగొట్టాలా? వద్దా.?. సబితమ్మ ముగ్గురు కొడుకులకు ఫామ్‌హౌస్‌లు లేవా?. నీ ఫామ్‌హౌస్‌ల లెక్క కూడా ఉంది. హరీష్‌రావుకు అజిజ్పూర్లో ఫాంహౌస్ ఉంది కదా. అది అక్రమం కాదా?. బావ, బామ్మర్దులు కిరాయి మనుషులతో ధర్నాలు చేయిస్తున్నారు. మూసీని అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు బతుకుతారు?. మూసీ పరీవాహక పేదలకు ఇళ్లు ఇవ్వాలా. వద్దా.? అని గురువారం సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.