హైదరాబాద్: కేబినెట్ విస్తరణ.. వారికి మంత్రి పదవులు దక్కేనా?

84பார்த்தது
హైదరాబాద్: కేబినెట్ విస్తరణ.. వారికి మంత్రి పదవులు దక్కేనా?
కేబినెట్ విస్తరణ ఉగాదికి ఉంటుందని ప్రచారం జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణలో ఇద్దరు బీసీలు, ఒక రెడ్డి, ఒక ముస్లిం సామాజిక వర్గానికి, ఒక ఎస్సీకి అవకాశం లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ ఇంట్లో సోమవారం జరుగుతున్న కీలక సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ హాజరయ్యారు. సీఎం రేవంత్, భట్టి, మహేష్ కుమార్ గౌడ్ మీటింగ్ లో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி