హైదరాబాద్: ఈ నెల 14న భూ భారతి పోర్టల్ ప్రారంభోత్సవం

85பார்த்தது
హైదరాబాద్: ఈ నెల 14న భూ భారతి పోర్టల్ ప్రారంభోత్సవం
ఈ నెల 14న భూ భారతి పోర్టల్ ప్రారంభోత్సవం జరుగనుంది. రాష్ట్రంలో ఎంపిక చేసిన 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టుగా రెవెన్యూ శాఖ నిర్వహించనుంది. ఈ మేరకు పోర్టల్‌పై ప్రతి మండలంలో అవగాహన సదస్సులు నిర్వహించాలని సీఎం రేవంత్ శనివారం సూచించారు. క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించేలా అన్ని మండలాల్లో అవగాహన సదస్సులు నిర్వహించే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజల నుంచి వచ్చే సలహాలు, సూచనలను స్వీకరించాలన్నారు.

தொடர்புடைய செய்தி