పోలీస్‌ బెటాలియన్‌లో పాత విధానాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు

56பார்த்தது
పోలీస్‌ బెటాలియన్‌లో పాత విధానాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు
హైదరాబాద్: పోలీస్‌ బెటాలియన్‌లో పాత విధానాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం పోలీస్‌ బెటాలియన్‌ కొత్త విధాన ఉత్తర్వులను నిలిపివేసింది. 15 రోజులకు ఒకసారి సెలవుపై వెళ్లే అవకాశం తిరిగి కొనసాగించనున్నారు. గత కొన్ని రోజుల నుంచి బెటాలియన్‌లో కానిస్టేబుల్‌ కుటుంబాలు ఆందోళన చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி