సికింద్రాబాద్: రైలులో బాలికపై అత్యాచారం.. పోక్సో కేసు నమోదు

59பார்த்தது
సికింద్రాబాద్: రైలులో బాలికపై అత్యాచారం.. పోక్సో కేసు నమోదు
రక్సెల్-సికింద్రాబాద్ రైలులోని వాష్ రూమ్ లో బాలికపై అత్యాచార ఘటనలో నిందితుడి హైదరాబాద్ ను చూడడానికి ఫ్యామిలీతో కలిసి వస్తున్న బాలికపై బేగంపేటలో ఉండే సంతోష్ (బిహార్ వాసి) అత్యాచారం చేస్తూ వీడియో తీశాడు. ఈ ఫిర్యాదుతో పోక్సో కేసు కింద అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసుపై పూర్తి నివేదిక పంపాలని తాజాగా డిజీపీ, ఆర్పిఎఫ్ డీజీని జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ విజయ రహత్కార్ ఆదివారం కోరారు.

தொடர்புடைய செய்தி