సికింద్రాబాద్: రైల్వే జీఎంని కలిసిన ఎమ్మెల్యే

65பார்த்தது
సికింద్రాబాద్: రైల్వే జీఎంని కలిసిన ఎమ్మెల్యే
సికింద్రాబాద్ రైల్వే నిలయంలో మంగళవారం జనరల్ మేనేజర్ని అధోని ఎమ్మెల్యే పార్థసారథి కలిశారు. ఈ సందర్భంగా తన నియోజకవర్గ పరిధిలో రైల్వే లైను సంబంధించి వినతి పత్రాన్ని అందజేశారు. నూతన రైల్వే లైన్ పనులు చేపట్టితే నియోజకవర్గం ఎంతో సులువుగా ఉంటుందని వినతిపత్రంలో పేర్కొన్నారు. దీనిపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. రైల్వే జీఎం సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

தொடர்புடைய செய்தி