చిలకలగూడలో యువతి అదృశ్యం

74பார்த்தது
చిలకలగూడలో యువతి అదృశ్యం
చిలకలగూడ రైల్వే క్వార్టర్లో నివాసం ఉంటున్న రైల్వే ఉద్యోగి ఇంతియాజ్కు, భువనేశ్వర్ సిటీలో ఉంటున్న తన సోదరి కూతురు సబీనా బేగం (29)కు 6నెలల క్రితం ఎంగేజ్మెంట్ అయింది. తాను వేరే యువకుడితో ప్రేమలో ఉన్నానని తనకు పెళ్లి వద్దని యువతి చెప్పడంతో ఆమెను హైదరాబాద్ తీసుకువచ్చారు. గురువారం సబీనా చిలకలగూడలో తమ ఇంటి నుంచి వెళ్ళిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ ఐ జ్ఞానేశ్వర్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி