సికింద్రాబాద్ కంటోన్మెంట్: గద్దర్ కుమార్తెకు కీలక బాధ్యతలు

64பார்த்தது
సికింద్రాబాద్ కంటోన్మెంట్: గద్దర్ కుమార్తెకు కీలక బాధ్యతలు
ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె గుమ్మడి వెన్నెలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. రాష్ట్ర సాంస్కృతిక సారథి ఛైర్ పర్సన్ గా నియమించింది. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2023లో కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున వెన్నెల పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

தொடர்புடைய செய்தி