మదనపల్లి పాత తండా ఓటర్ల జాబితాలో ఉన్న సమస్యలను పరిష్కరించండి

59பார்த்தது
మదనపల్లి పాత తండా ఓటర్ల జాబితాలో ఉన్న సమస్యలను పరిష్కరించండి
రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని శంషాబాద్ మండలం మదనపల్లి పాత తండా ఓటర్ల జాబితాలో ఉన్న కొన్ని సమస్యలను వీలైన తొందరగా పరిష్కరించాలని గ్రామపంచాయతీ సెక్రటరీకి శనివారం మదనపల్లి పాత తండా మాజీ వార్డు సభ్యులు వినతి పత్రం అందజేసినారు. ఈ కార్యక్రమంలో పలువురు తండావాసులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி