గండిపేట్ మండల్ ఐదర్స్ గోట్ ఆదివారం టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నేతలు మూసి సుందరకరణలో కోల్పోతున్న ఇల్లు యజమానులకు భరోసా ఇస్తూ కార్యక్రమం చేపట్టారు. కూల్చేముందు మమ్మల్ని కూల్చాలి ఆ తర్వాతే మీ ఇళ్ల జోలికి వస్తారు. మేము మీకు అండగా ఉన్నాము ఏ రాత్రి అయినా పగలైనా మాకు ఫోను చేస్తే పదిహేను నిమిషాలలో మీ ముందు ఉంటామని భరోసా ఇచ్చాడు హరీష్ రావు. పేదవాళ్లు ఇళ్ల వద్దకు వస్తే ఊరుకునేది లేదని హరీష్ రావు హెచ్చరించారు.