ఇటుకతో కొట్టి భార్యను చంపిన భర్త

6904பார்த்தது
ఇటుకతో కొట్టి భార్యను చంపిన భర్త
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం బాచుపల్లి పియస్ పరిదిలోని ప్రగతి కన్స్ట్రక్షన్ వద్ద మంగళవారం దారుణం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ కి చెందిన కన్ట్ర్సక్షన్ లేబర్ భార్య భర్తల మధ్య వాగ్వదం జరిగింది. వంట బాగాలేదని భార్య రవినాదూబే(26)ని ఇటుకతో కొట్టి భర్త చంపాడు. పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నాడు. బాడీని గాంధీ హస్పిటల్ కు తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி