కుత్బుల్లాపూర్: కైసర్ నగర్ లో మంచి నీటి ఇబ్బందులు

83பார்த்தது
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం 125 డివిజన్ కైసర్ నగర్ లో గత పది రోజుల నుంచి వాటర్ రాక ప్రజలు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. ఎండాకాలం కావడంతో వాటర్ ట్యాంకులకు కూడా మంచి డిమాండ్ ఉన్నది. సోమవారం షాపూర్ నగర్ వాటర్ బోర్డు అధికారులు ప్రజలు ఇబ్బందులు అసలు పట్టించుకోకుండా వేసవికాలం తెలిసి ఉండి ఎలాంటి ముందస్తు చర్య చేపట్ట లేకపోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி