కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ పి యస్ పరిధి ఎంఎల్ఆర్ ఐటీ కళాశాలలో సోమవారం గ్రూప్ వన్ అభ్యర్థికి పోలీసులు సహాయం చేశారు. చిరునామా ఒకటే ఉండటంతో ఒక అభ్యర్థి పొరపాటున అక్కడికి రావడంతో మేడ్చల్ ఏ. సి. పి ఆదేశాలతో సదరు అభ్యర్థికి పోలీసు సిబ్బంది సహాయం చేసి పరీక్షా కేంద్రానికి తీసుకొని వెళ్లారు.