కుత్బుల్లాపూర్: నిందితుని కఠినంగా శిక్షించాలి: ఎమ్మెల్సీ

83பார்த்தது
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండీగల్ పోలీస్ స్టేషన్ పరిధి భౌరంపేట్‌లో ఈ నెల 12న నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం జరిగింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతుందని, మెడికల్ రిపోర్ట్ రాగానే తదుపరి చర్యలు తీసుకుంటామని బుధవారం డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ రాజు, ఎమ్మెల్యే వివేకానంద్ మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డినీ కలిసి కోరారు.

தொடர்புடைய செய்தி