ఏటీఎం లో డబ్బులు దొంగలించడానికి ప్రయత్నించిన దొంగ

63பார்த்தது
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఏటీఎం లో నుండి డబ్బులు దొంగలించడానికి దొంగ ప్రయత్నించాడు. చంద్రగిరి నగర్ లో యాక్సిస్ బ్యాంక్ ఎటిఎం మిషన్ నుండి అర్ధరాత్రి సుమారు మంగళవారం రెండు గంటల ప్రాంతంలో డబ్బులు దొంగలించడానికి ప్రయత్నం చేసిన దొంగ ఏటీఎం మెషిన్ డోర్ తెచ్చుకోకపోవడంతో కేటుగాడు వెనుదిరిగి వెళ్ళాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி