శ్రీ విరాట్ విశ్వ కర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం

64பார்த்தது
శ్రీ విరాట్ విశ్వ కర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం
మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్, నాగారం మున్సిపాలిటీల పరిధిలో మంగళవారం జరిగిన శ్రీ విరాట్ విశ్వ కర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు మల్లారెడ్డి పాల్గొని స్వామి వారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி