విలీనమైన ఆరు (6) గ్రామ పంచాయతీల రికార్డుల స్వాధీనం

79பார்த்தது
విలీనమైన ఆరు (6) గ్రామ పంచాయతీల రికార్డుల స్వాధీనం
ఘట్కేసర్ మున్సిపాలిటీలో విలీనమైన ఆరు (6) గ్రామపంచాయతీల పరిపాలనకు సంబంధించిన రికార్డులను మున్సిపల్ కమిషనర్ సాబెర్అలీ స్పెషల్ ఆఫీసర్ శ్రీపాద రావు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, మున్సిపాలిటీ వైస్ వైస్ చైర్మన్ మాధవ రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி