కనబడుట లేదు

70பார்த்தது
కనబడుట లేదు
మేడ్చల్ నియోజకవర్గం పోచారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పోచారం గ్రామానికి చెందిన పోలు కూమార్ గౌడ్ 2 నెలల క్రితం ఇంటి నుంచి బయటికి వెళ్లి ఇప్పటివరకు తిరిగి రాలేదు. ఆచూకి తెలిసినవారు కింది నంబర్లకు తెలియజేయగలరు.

824-778-3197
85559 88695

தொடர்புடைய செய்தி