మేడ్చల్: చెరువుల్లో చేప పిల్లలను వదిలిన అధికారులు

70பார்த்தது
మేడ్చల్: చెరువుల్లో చేప పిల్లలను వదిలిన అధికారులు
మేడ్చల్ మున్సిపల్ కార్పొరేషన్ పూడూర్ పరిధిలోని చెరువులు, కుంటల్లో శుక్రవారం అధికారులు చేప పిల్లలను వదిలారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మత్స్య శాఖ ఆధ్వర్యంలో చేప పిల్లలను 100% సబ్సిడీపై అందజేస్తుంది. ఈ కార్యక్రమం లో ముదిరాజ్ సంగం నాయకులూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున సబ్సిడీపై చేప పిల్లలను అందజేయడం సంతోషకరంగా ఉందని తెలిపారు.

தொடர்புடைய செய்தி