మేడ్చల్: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ జాతీయ సెమినార్

58பார்த்தது
మేడ్చల్: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ జాతీయ సెమినార్
బోగారం లోని హోలిమెరి టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీ లో ICSSR ప్రాయోజిత జాతీయ సెమినార్ ఆన్ 'ది ఎథిక్స్ ఆఫ్ AI: ఎమర్జింగ్ టెక్నాలజీస్ యొక్క సామాజిక చిక్కులను అన్వేషించడం' సబ్జెక్ట్ పై సెమినార్ ప్రారంభం అయ్యింది. మొదటి రోజు హైదరాబాద్‌లోని జెనెసిస్ రీసెర్చ్ ల్యాబ్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. శ్రీరామ్ ముఖ్య అతిథిగా విచ్చేసి "ల్యాబ్ నుండి ల్యాప్‌టాప్ వరకు: AI ఇంపాక్ట్ ఆన్ సైంటిఫిక్ రైటింగ్" అనే అంశంపై వివరించాడు.

தொடர்புடைய செய்தி