గుండ్లపోచంపల్లి: 101 వంటకాలతో అమ్మవారికి అడపడుచు సారే

60பார்த்தது
గుండ్లపోచంపల్లి: 101 వంటకాలతో అమ్మవారికి అడపడుచు సారే
గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో దేవిశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడవరోజు అమ్మవారు సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం దేవి నవరాత్రులను పురస్కరించుకుని భవాని మాలదరులు అమ్మవారికి ఆడపడుచు సారె సమర్పించారు. నవరాత్రులలో భక్తులు అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి ఆడపడుచు సారెను సమర్పించారు. బండారి అశోక్ గురుస్వామి ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రీతిపాత్రమైన 101 వంటకాలను తయారుచేశారు.

தொடர்புடைய செய்தி