ఏకదంతా యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం...

80பார்த்தது
ఏకదంతా యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం...
జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్, 8వ డివిజన్, విగ్నేశ్వర కాలనీలో ఏకదంతా యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిధిగా జవహర్ నగర్ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ హాజరైయ్యి వైద్య పరీక్షలు చేసుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, ప్రజలంతా ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி