ఉచిత వైద్య శిబిరం

72பார்த்தது
ఉచిత వైద్య శిబిరం
జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్, 8వ డివిజన్, విగ్నేశ్వర కాలనీలో ఏకదంతా యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిధిగా జవహర్ నగర్ మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ హాజరైయ్యి వైద్య పరీక్షలు చేసుకున్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, ప్రజలంతా ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని అని అన్నారు.

தொடர்புடைய செய்தி