మేడ్చల్‌లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం

55பார்த்தது
మేడ్చల్‌లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
బీజేపీ బలోపేతానికి భారీ ఎత్తున సభ్యత్వ నమోదు నిర్వహించాలని ఆ పార్టీ నాయకుల ఆదేశాల మేరకు మేడ్చల్ మున్సిపాలిటీ 4వ వార్డ్ కిష్టాపూర్ లో పట్టణ ప్రధాన కార్యదర్శి జాకట ప్రేమ్ దాస్ ఆధ్వర్యంలో సభ్యత నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాకట ప్రేమ దాస్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి మేడ్చల్ మున్సిపాలిటీ తరఫున భారీ ఎత్తున సభ్యత నమోదు చేపడుతున్నామన్నారు.

தொடர்புடைய செய்தி