గణనాధుని కలశం రికార్డు స్థాయిలో దక్కించుకున్న అంజయ్య

54பார்த்தது
గణనాధుని కలశం రికార్డు స్థాయిలో దక్కించుకున్న అంజయ్య
బోడుప్పల్ మున్సిపల్ పరిధిలో 1వ డివిజన్ చిన్న క్రాంతి కాలనీ ఓనర్స్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో గణనాధుని కలశం 55 వేల ఒక్క రూపాయిని పోతుగంటి అంజయ్య, అలాగే గణనాధుని లడ్డూ వేలం పాటలో 1 లక్ష 55 వేలకి పీరాల సతీష్ కురుమ దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో 1వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ బింగి జంగయ్య మాట్లాడుతూ కాలనీ వాసులందరూ కుల మతాలకి అతీతంగా వినాయక చవితి జరుపుకోవాలని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.

தொடர்புடைய செய்தி