మల్కాజిగిరి: రేవంత్ రెడ్డి కొత్తగా చేసేదేమీ లేదు

73பார்த்தது
ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి కొత్తగా చేసేదేమీ లేదని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. బుధవారం ఢిల్లీలో మాట్లాడారు. 'ఇప్పటికే ఒక్కొక నియోజకవర్గానికి 4, 5 గురుకులాలు ఉన్నాయి. ఉన్న స్కూళ్లను మూసేయకుండా ఉంటే చాలు. ఉన్న స్కూళ్లకు కొత్త భవనాలు ఇవ్వండి. గురుకులాలకు సరిపోయే స్టాఫ్, టీచర్లు, వార్డెన్లను, వసతులు ఇవ్వాలి. మెడికల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయండి' అని సూచించారు.

தொடர்புடைய செய்தி