మలక్పేట్ లో భారీగా కురుస్తున్న వర్షం

67பார்த்தது
సైదాబాద్, మదనపేట, ఐఎస్ సదన్, చంపాపేట్, సంతోష్ నగర్, మలక్పేట్, చదర్ ఘాట్ లో భారీ కురుస్తున్న వర్షం ఈదురు గాలులతో సంతోష్ నగర్ నుండి మలక్పేట్ చదర్ ఘాట్ వెళ్లే దారుల్లో వర్షం వల్ల భారీగా ట్రాఫిక్ జామై వాహన దారులకు చిరు వ్యాపారస్తులకు ఇబ్బందిగా మారింది.

தொடர்புடைய செய்தி