నడుస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు

50பார்த்தது
నడుస్తున్న కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారులో ప్రయాణిస్తున్న వారు అప్రమత్తం కావడంతో సురక్షితంగా బయట పడ్డారు. ఐ ఎస్ సధన్ చౌరస్తా నుంచి సంతోష్ నగర్ వైపు ఓ కారు వేగంగా వస్తోంది. అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగడంతో డ్రైవర్తోపాటు కారులో ప్రయాణిస్తున్న వారు దిగడంతో ప్రమాదం తప్పిoది. ఇంజన్లో మంటలు క్షణాల్లో కారుకి వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పివేశారు.

தொடர்புடைய செய்தி