కూకట్ పల్లి ప్రశాంత్ నగర్ లోని శ్మశాన వాటికను కొందరు వ్యక్తులు కబ్జా చేశారని దయర్ గూడ కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో స్పందించిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శుక్రవారం కాలనీ వాసులతో కలిసి కబ్జాకు గురైన స్థలాన్ని పరిశీలించారు. శ్మశాన వాటిక కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.