మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు

71பார்த்தது
మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు
హైదరాబాద్ నగరంలో హైడ్రా బుల్డోజర్ దూసుకెళ్తోంది. నిన్న (ఆదివారం) కూకట్‌పల్లిలోని నల్లచెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌ పరిధిలో నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా. సోమవారం మాదాపూర్‌లో కూల్చివేతలు మొదలుపెట్టింది. కావూరి హిల్స్ పార్కు స్థలంలో వెలసిన అక్రమ షెడ్లను హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. పార్కులో స్పోర్ట్స్ అకాడమిపై గత కొంతకాలంగా కావురి హిల్స్ అసోసియేషన్ ఫిర్యాదులు చేసింది.

தொடர்புடைய செய்தி