వర్షాకాలంలో ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని కార్వాన్ కార్పొరేటర్ స్వామి యాదవ్ అన్నారు. శనివారం హార్టికల్చర్ అధికారులతో కలిసి డివిజన్ పరిధిలోని టప్పాచబూత్ర ప్రాంతంలో పర్యటించారు. విద్యుత్ తీగలకు ప్రమధకరంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని అలాగే విద్యుత్ ఫిడర్లు, ట్రాన్స్ ఫార్మర్ల వద్ద రక్షణ కంచే ఏర్పాటు చేయాలని సూచించారు.