హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం వర్షం

59பார்த்தது
మెహదీపట్నం, లంగర్ హౌస్, గోల్కొండ తదితర ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. కొద్దిసేపటి క్రితం ఉన్నట్టుండి ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆయా ప్రాంతాల్లోని రహదారులు జలమాయం అయ్యాయి. వర్షం కురవడంతో కొందరు లంగర్ హౌస్ ఫ్లై ఓవర్ కింద తల దాచుకున్నారు.

தொடர்புடைய செய்தி