అంగరంగ వైభవంగా బోనాల పండగ

69பார்த்தது
హైదరాబాద్ లో ఈ సారి బోనాల పండగ అంగరంగ వైభవంగా జరుగుతుంది అని దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బోనాల పండగ సందర్భంగా ఆదివారం పోచమ్మ అమ్మ వారి ప్రత్యేకపూజలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల పైన అమ్మ వారి ఆశీస్సులు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி