బీజేపీ బొరబండ డివిజన్ ఉపాధ్యక్షురాలుగా కే ఉష

469பார்த்தது
బీజేపీ బొరబండ డివిజన్ ఉపాధ్యక్షురాలుగా కే ఉష
బోరబండ డివిజన్ ఉపాధ్యక్షురాలుగా కే ఉషని డివిజన్ అధ్యక్షుడు కొత్త వెంకటేష్ నియమించారు. భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీలంకల దీపక్ రెడ్డి నియామక పత్రాన్ని ఉషకి అందజేశారు. ఈ సందర్భంగా ఆమెను అభినందించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி