బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లో ఫార్చునర్ కారు బీభత్సం

71பார்த்தது
బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లో ఫార్చునర్ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా అదుపు తప్పి వచ్చిన ఫార్చునర్ వాహనం రోడ్ నెంబర్ 2 లోని లుమ్ముని మాల్ వద్ద పార్క్ చేసి ఉన్న ఓ కారు, ఆటో, ఇతర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం చోటు చేసుకోలేదని ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி