శ్రీ చైతన్య టెక్నికల్ క్యాంపస్ లో ఘనంగా టీచర్స్ డే వేడుకలు

58பார்த்தது
శ్రీ చైతన్య టెక్నికల్ క్యాంపస్ లో ఘనంగా టీచర్స్ డే వేడుకలు
మంగళపల్లిలోని శ్రీ చైతన్య టెక్నికల్ క్యాంపస్ లో విద్యార్థులు ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. అందులో భాగంగా విద్యార్థులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయులది ప్రత్యేక పాత్ర. జీవితంలో మొదటి గురువు తల్లి. అక్కడినుంచి పాఠశాలలో మీకు విద్య నేర్పిన ప్రతి గురువు మీ జీవితంలో మీ ఎదుగుదలకు కారకులు. మనకు జ్ఞానాన్ని బోధించి, ముందుకు సాగడానికి సన్మార్గ బోధన చేసేది గురువులని విద్యార్థులకు తెలిపారు.

தொடர்புடைய செய்தி