తపాలా శాఖ విశ్రాంత ఉద్యోగుల నిరసన

82பார்த்தது
తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్ అబిడ్స్ లోని డాక్ సదన్ జీపీఓ ముందు తపాలా శాఖ విశ్రాంత ఉద్యోగుల జేఏసీ నాయకులు తమ కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం మౌన దీక్షకు దిగారు. సుప్రీంకోర్టు నిర్ధారించిన క్యాట్ ఉత్తర్వులను యథాతధంగా అమలు చేయాలని జేఏసీ సభ్యులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన తపాలా శాఖలో 1980లో గంటకు రెండు రూపాయల చొప్పున వేతనంతో తమ సేవలను వినియోగించుకున్నారని గుర్తు చేశారు.

தொடர்புடைய செய்தி