దరఖాస్తుల ఆహ్వానం

71பார்த்தது
దరఖాస్తుల ఆహ్వానం
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్ కోర్సులను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు పొందే అభ్యర్థులు జిల్లా పరిధిలోని స్టడీ సెంటర్లలో సంప్రదించాలన్నారు. దరఖాస్తు ఫారంను తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ వెబ్సైట్ ద్వారా సెప్టెంబరు 10 వరకు అపరాధ రుసుంతో సెప్టెంబరు 11 నుంచి అక్టోబరు 3 వరకు చెల్లించాలని తెలిపారు. వివరాలకు 8008403516 సంప్రదించాలన్నారు.

தொடர்புடைய செய்தி