అక్రమ నిర్మాణాలపై బల్దియా అధికారులు కొరడా

77பார்த்தது
అక్రమ నిర్మాణాలపై బల్దియా అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. రోడ్లు, పూట్ పాత్ లపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. గోషామహల్ నియోజకవర్గం బేగంబజార్ లో పూట్ పాత్ పై షెడ్డు నిర్మించారు. దీంతో ఈ విషయాన్ని స్థానికులు బల్దియా అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో బుధవారం అక్రమంగా నిర్మించిన షెడ్డును జెసిబీ సహాయంతో అధికారులు తొలగించారు.

தொடர்புடைய செய்தி