భాగ్యనగరంలో గ్రామ సింహాల బెడద

59பார்த்தது
భాగ్యనగరంలో గ్రామ సింహాల బెడద
హైదరాబాదు భాగ్యనగరంలో కుక్కల బెడద రోజు రోజుకు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఎక్కడికన్నా బయటికి వెళ్లాలంటే గ్రామ సింహాల దాడి ఎక్కడ చేస్తుందో అని భయభ్రాంతులకు గురవుతున్నట్లు తెలిపారు. సంబంధిత ఉన్నత అధికారులు వెంటనే చర్వతీసుకుని కుక్కల బెడదను తొలగించాలని వేడుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி