చార్మినార్ వద్ద ఉస్మానియా డెంటల్ వైద్యుల నిరసన

75பார்த்தது
కలకత్తాలో జూనియర్ వైద్యురాలి పై జరిగిన హత్యాచారాన్ని నిరసిస్తూ, నిందితులను వెంటనే శిక్షించాలని శనివారం చార్మినార్ వద్ద ఉస్మానియా డెంటల్ వైద్యులు ఉస్మానియా డెంటల్ ఆస్పత్రి నుండి చార్మినార్ వరకు ర్యాలీ నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు.
అలాగే చార్మినార్ యూనాని వైద్య సిబ్బంది, యునాని వైద్య సిబ్బంది, పాతబస్తీ పలు ఆస్పత్రిల వైద్య సిబ్బంది పెద్ద ఎత్తున్న నిరసన చేస్తూ చార్మినార్ వద్దకు ర్యాలీగా చేరుకొని తమ నిరసన తెలిపారు.

தொடர்புடைய செய்தி