హైదరాబాద్ లో భారీ వర్షం

74பார்த்தது
హైదరాబాద్ లో భారీ వర్షం
హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. శుక్రవారం ఉదయం నుంచి ఎండ ఉండగా సాయంత్రం వర్షం మొదలైంది. కొండాపూర్, గచ్చిబౌలి, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, యూసుఫ్ గూడ, ఫిల్మ్ నగర్ తదితర ప్రాంతాల్లో వాన పడుతోంది.

தொடர்புடைய செய்தி