అఫ్జల్ గంజ్: ఉస్మానియా ఆసుపత్రిలో డెర్మటాలజీ సేవలు

53பார்த்தது
అఫ్జల్ గంజ్: ఉస్మానియా ఆసుపత్రిలో డెర్మటాలజీ సేవలు
అఫ్జల్ గంజ్ ఉస్మానియా ఆసుపత్రిలో డెర్మటాలజీ ప్రత్యేక విభాగం అందుబాటులోకి వచ్చినట్లు డెర్మటాలజిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ భూమేష్ కుమార్ శుక్రవారం వెల్లడించారు. ఉచిత చికిత్స అందిస్తున్నామని నిత్యం 100 మంది ఒపీ వస్తుంటారని తీవ్రమైన చర్మ వ్యాధి లక్షణాలు ఉంటే బయాప్సీ పరీక్షలు చేస్తామని తెలిపారు. పిల్లల కోసం పిడియాట్రిక్ డెర్మటాలజీ చికిత్స కేంద్రం ప్రారంభించినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி