ఘనంగా సింహవాహిని అమ్మవారి దీపోత్సవం

66பார்த்தது
ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలో భాగంగా శుక్రవారం రాత్రి పాత నగరం లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి దేవాలయ ప్రాంగణంలో దిపోత్సవ కార్యక్రమాన్ని నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మహిళ భక్తులు వేలది మంది హాజరై ఉత్సవంలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி