నిమజ్జన రూట్ ను పరిశీలించిన ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు

51பார்த்தது
నిమజ్జన రూట్ ను పరిశీలించిన ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు
వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకొని పాత బస్తీలో ట్రాఫిక్ పోలీస్ ఉన్నతాధికారులు నిమజ్జన రూట్ ను శుక్రవారం పరిశీలించారు. డీసీపీ వెంకటేశ్వర్లు, ఏసిపి లక్ష్మణ్, చాంద్రాయణగుట్ట, ఫలక్ నుమా ఇన్స్పెక్టర్లు శ్రీను నాయక్, సైదిరెడ్డిలు బాలాపూర్ గుర్రం చెరువు నుండి కేశవగిరి, చాంద్రాయణగుట్ట, లాల్ దర్వాజా ప్రాంతాల్లో పర్యటించారు. రోడ్ల మరమ్మతులు, చెట్ల కొమ్మలు తొలగింపు చర్యలు చేపట్టారు.

தொடர்புடைய செய்தி