హైదరాబాద్ లో కార్డన్ & సెర్చ్

79பார்த்தது
హైదరాబాద్ సిటీ పోలీసులచే హైదరాబాద్ మల్లేపల్లిలోని మంగర్ బస్తీలో గురువారం కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించబడింది. మాంగేర్ బస్తీ, మల్లేపల్లికి చెందిన అనుమానిత వ్యక్తులు మత్తు మాత్రలు కలిగి ఉన్నారని విశ్వసనీయ సమాచారం మేరకు, 21-08-2024 04. 00 గంటల నుండి 06. 00 గంటల వరకు, హైదరాబాద్ నగరంలోని సౌత్ వెస్ట్ జోన్ అధికారుల ప్రత్యేక జోనల్ క్రైమ్ బృందం నిర్వహించింది. మత్తు మాత్రలను స్వాధీనం చేసుకున్నారు.

தொடர்புடைய செய்தி