అస్సాంలో మద్యం ధరలు భారీగా తగ్గింపు

1077பார்த்தது
అస్సాంలో మద్యం ధరలు భారీగా తగ్గింపు
నేటి నుంచి విదేశీ మద్యం ధరలు తగ్గిస్తూ అస్సాం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5 శాతం ఆల్కహాల్ కలిగిన 650 ML బీరు ధరపై రూ.22 తగ్గించింది. 5 శాతం కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉన్న 650 ML బీర్‌పై రూ.34.. ఇక సాధారణ బ్రాండ్ 750 ML రమ్‌పై రూ.117.. 750 ML రెగ్యులర్ బ్రాండ్ విస్కీ, జింక్ ధర రూ.144 తగ్గించింది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి అస్సాంలో విదేశీ మద్యం ధరలను పెంచారు. అయితే ధరల పెంపు తర్వాత మద్యం ఆదాయం తగ్గడంతో ప్రభుత్వం రేట్లను తగ్గించింది.

தொடர்புடைய செய்தி