పెట్రోల్‌ బంక్‌లో భారీ పేలుడు.. వీడియో

57பார்த்தது
రష్యాలోని సౌత్‌ చెచ్‌న్యాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఓ పెట్రోల్‌ పంపులో మంటలు చెలరేగడంతో పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మరో ఐదుగురు గాయాలపాలయ్యారు. సమాచారం మేరకు అగ్నిమాపక శకటాలు ఘటనాస్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశాయి. శనివారం ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

தொடர்புடைய செய்தி